IPL 2024 టైటిల్ స్పాన్సర్ దకించుకున్న దిగ్గజ కంపెనీ.. BCCI కి | Telugu OneIndia

2024-01-20 63

Tata retains IPL title rights for five years till 2028 at Rs 500 crore per year | ప్రపంచ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఐపీఎల్‌దే అగ్రస్థానం. ఆదాయంతో పాటు ఆటలోనూ ఐపీఎల్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. అందుకే ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌తో పాటు టైటిల్ స్పాన్సర్‌ హక్కుల కోసం ప్రముఖ సంస్థలు తీవ్రంగా పోటీపడుతుంటాయి. అయితే వచ్చే అయిదేళ్ల పాటు టైటిల్ హక్కులను టాటా గ్రూప్ సంస్థ చేజిక్కించుకున్నట్లు సమాచారం. దాని కోసం భారీ మొత్తాన్ని వెచ్చించనున్నట్టు తెలుస్తోంది.


#IPL2024
#IPL2024Squad
#IPL2024Schedule
#TATAIPL
#MsDhoni
#TataGroup
#IPLOneiindiaTelugu
#ChennaiSuperKings
#GujaratTitans

~PR.40~ED.234~HT.286~

Videos similaires